IPL 2022: Chennai Super Kings need to win their remaining 3 matches by big margins to make entry into the playoffs |
చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ అవకాశాలకు తెరపడుతుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిస్తే, చెన్నై సూపర్ కింగ్స్ కథ కంచికి చేరినట్టే. ప్లేఆఫ్స్ అవకాశాలకు తెర పడినట్టే అవుతుంది. ముంబై ఇండియన్స్ గెలిచినా పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. చెన్నైతో కలుపుకొని చేతిలో ఉన్న మ్యాచ్‌లు మూడింట్లో గెలిచినా 10 పాయింట్ల వద్దే దాని ప్రస్థానం ఆగిపోతుంది.
#Ipl2022
#CSKVSMI
#Ipl2022PlayoffsQualificationScenarios