ysrcp giving importance to other party members than its own leaders | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలో పనిచేస్తున్నవారికన్నా ఇతర పార్టీల నుంచి వలస వచ్చినవారికే పదవులు లభిస్తున్నాయనే అసంతృప్తి వైసీపీ శ్రేణులను తీవ్రంగా వెంటాడుతోంది. 2019లో ప్రభుత్వం ఏర్పడినప్పుడుకానీ, రెండోసారి మంత్రివర్గ విస్తరణ సమయంలో మంత్రులుగా కొనసాగుతున్నవారుకానీ గతంలో ఇతర పార్టీల్లో ఉండి జగన్‌పై బురద జల్లినవారేనని, కానీ వారికే పదవులు కట్టబెట్టారని కార్యకర్తలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
#Ysjagan
#Ysrcp
#andhrapradesh