Hardik Patel Quits Congress బీజేపీలోకి హార్ధిక్ పటేల్ Hardik Patel Quits Congress | Telugu Oneindia

Oneindia Telugu 2022-05-18

Views 21

Former Congress leader Hardik Patel Quits Congress, posted the resignation on his social media account on Twitter | ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్న గుజరాత్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.కాంగ్రెస్‌ను సరైన దిశలో నడిపించేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆ పార్టీ నిరంతరం దేశ, సమాజ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని హార్ధిక్ పటేల్ తన లేఖలో పేర్కొన్నారు.


#HardikPatel
#Congress
#BJP

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS