IPL 2022: SRH లక్కీ ఫెలో ఆడిన మ్యాచుల్లో Umran Malik దే ఆ అవార్డు! | Telugu Oneindia

Oneindia Telugu 2022-05-18

Views 19

Sunrisers Hyderabad pace sensation in the IPL 2022 season, Kashmir Express' Umran Malik received the fastest delivery award for the 13th consecutive match with the fastest ball. Umran Malik has won the award 13 times in 13 matches played by Sunrisers Hyderabad | ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ సంచలనం, కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ వరుసగా 13వ మ్యాచ్‌లోనూ వేగవంతమైన బంతిని వేసి ఫాస్టెస్ట్ డెలివరీ అవార్డు అందుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన 13 మ్యాచ్‌ల్లో 13 సార్లు ఉమ్రాన్ మాలిక్‌నే ఈ అవార్డు వరించడం విశేషం.

#IPL2022
#UmranMalik
#SRH
#SunrisersHyderabad

Share This Video


Download

  
Report form