Narendra Modi and Amit Shah responds Jagan regarding early elections in Andhra Pradesh |
ముందస్తు ఎన్నికలకు వెళ్దామనే యోచనలో జగన్మోహన్‌రెడ్డి ఉన్నట్లు కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. దాన్ని ముఖ్యమంత్రి కూడా ఖండించకపోవడంతో ముందస్తు ఖాయమని అన్ని రాజకీయ పార్టీలు స్పష్టతకు వచ్చాయి. రాజకీయంగా ఈ మధ్య జగన్మోహన్‌రెడ్డి దూకుడు పెంచారు. జగన్ కోసం యస్ అనాలనివున్నా టీఆర్ఎస్ కోసం నరేంద్రమోడీ, అమిత్ షాలు నో చెప్పారని సీనియర్ రాజకీయ వేత్తలు విశ్లేషిస్తున్నారు.
#pmmodi
#apcmjagan
#AndhraPradesh