Nikhat Zareen తెలంగాణ బిడ్డ... ఇప్పుడు World Boxing Champion | Telugu Oneindia

Oneindia Telugu 2022-05-20

Views 50

Mary Kom had asked Who is Nikhat Zareen?, now a World Champion - know all about her | ఇస్తాంబుల్: తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ అనుకున్నది సాధించింది. మహిళల ప్రపంచకప్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం నెగ్గి తన కల నేరవేర్చుకుంది. గురువారం జరిగిన 52 కేజీ ఫైనల్ బౌట్‌లో 5-0తో థాయ్‌లాండ్ బాక్సర్ జిట్ పాంగ్ జుటామస్‌ను ఓడించి వరల్డ్ చాంపియన్ అయ్యింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది మూడో మెడల్.

#NikhatZareen
#telangana
#nizamabad
#worldboxingchampionship

Share This Video


Download

  
Report form