PM Narendra Modi lauds boxer Nikhat Zareen's gold win in flyweight division at the Women's World Championship, only fifth Indian woman boxer to achieve the feat | మహిళల ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫ్లైవెయిట్(52కేజీ) విభాగంలో బంగారు పతకం సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ విభాగంలో బంగారు పతకం సాధించిన ఐదో భారత మహిళగా ఆమె రికార్డు సాధించారు.