Governments can be manipulated if the donor thinks so. This was stated by Telangana Chief Minister K Chandrashekar Rao. The comments were made as part of a tour of Punjab | అన్నదాత తలచుకుంటే ప్రభుత్వాలే తారుమారు అవుతాయి. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. పంజాబ్ పర్యటనలో భాగంగా ఈ కామెంట్స్ చేశారు. రైతులు తలచుకుంటే ప్రభుత్వాలే మారతాయని చెప్పారు. చండీగఢ్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలను, గాల్వాన్ సరిహద్దు ఘర్షణల్లో అమరులైన సైనిక కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించారు.
#Telangana
#CMKCR
#Farmers