Andhra Pradesh: AP CM YS Jagan on today made key address on health care systems in world economic forum summit in davos | దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఫ్యూచర్ ఫ్రూఫింగ్ సిస్టమ్స్ పై జరిగిన చర్చలో జగన్ కీలక ప్రసంగం చేశారు. కోవిడ్ 19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని సీఎం జగన్ అంతర్జాతీయ వేదికపై వివరించారు.