IPL 2022: Former India coach Ravi Shastri feels Mayank Agarwal is in the same boat as Ravindra Jadeja. Agarwal and Jadeja were appointed as the leaders of their respective franchises for the 15th season of the cash-rich league. Opener Agarwal also struggled for form in the 15th season of the world's richest T20 league | ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 ఎడిషన్‌లో విఫలమైన స్టార్ ఆటగాళ్లలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఒకడు. అతను గత సీజన్లలో ఎంతో రాణించినప్పటికీ ప్రస్తుత సీజన్లో మాత్రం పేలవ ఆటతీరు కనబరిచాడు. మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ వైఫల్యాన్ని రవిశాస్త్రి విశ్లేషించాడు. జట్టును నడిపించే అదనపు బాధ్యత వల్ల అతని ప్రదర్శన దెబ్బతిందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
#MayankAgarwal
#PunjabKings
#RaviShastri
#IPL2022