China కు ప్రత్యామ్నాయమే IPEF|Quad Countries | PM Modi In Japan | Telugu Oneindia

Oneindia Telugu 2022-05-24

Views 81

Indo-Pacific Economic Framework (IPEF) was launched by United States President Joe Biden in Tokyo along with PM Modi |13 దేశాలతో కూడిన ఐపీఈఎఫ్ కూటమిలో భారత్, అమెరికా సహా ఆస్ట్రేలియా, బ్రూనై, ఇండొనేషియా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మలేసియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం చేరాయి. ఒకే రీజియన్‌కు చెందిన ఆయా దేశాలన్నీ జట్టు కట్టడం చైనాకు ఒకింత ఇబ్బంది కలిగించే విషయమే.


#pmmodi
#QuadCountries
#IndoPacificPartnership

Share This Video


Download

  
Report form