Priyamani is a good actress..she is still seen with young looks even though she is a senior. But looking at the list of hits in the career is very short. Except for Yamadonga in the wedding news, everything else is average or flop movies | ప్రియమణి మంచి నటి..సీనియర్ అయినా యంగ్ లుక్స్ తో కనిపిస్తుంది ఇప్పటికీ. కానీ కెరీర్ లో హిట్ ల జాబితా చూసుకుంటే మాత్రం చాలా తక్కువ. పెళ్లయిన కొత్తలో… యమదొంగ తప్పితే మిగిలినవన్నీ అయితే యావరేజ్ లేదా ఫ్లాప్ సినిమాలే.ఆ విషయం ఎలా వున్నా బాలయ్య పక్కన పెయిర్ బాగుంటుందని అనిల్ రావిపూడి ఈ ఛాయిస్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
#Anilravipudi
#Balakrishna109
#Priyamani
#Srileela