Actor Archana Kavi alleges rude behaviour by Kochi cops | Telugu Filmibeat

Filmibeat Telugu 2022-05-26

Views 892

Malayalam actress Archana Kavi has alleged that she was troubled by questions asked by a constable while returning home at 11 pm. While returning home in the car, the Kochi police patrolled the car as part of a patrol. A constable came to them and asked who are the children ..? Where are you taking me ..? She said that they did not care if they said they were going home | రాత్రి 11 గంటల సమయంలో తిరిగి ఇంటికి వస్తుండగా ఓ కానిస్టుబుల్ అడిగిన ప్రశ్నలతో ఇబ్బంది పడ్డానని మలయాళ నటి అర్చన కవి ఆరోపణలు చేసింది. ఆటోలో తిరిగి ఇంటికి వస్తుండగా.. పెట్రోలింగ్‌లో భాగంగా కొచ్చి పోలీసులు ఆటోను ఆపారని చెప్పింది. ఓ కానిస్టేబుల్ తమ దగ్గరకు వచ్చి ఎవరు పిల్లలు..? ఎక్కడికి తీసుకు వెళుతున్నారు..? అంటూ ప్రశ్నించాడని.. తాము ఇంటికి వెళుతున్నామని చెప్పినా పట్టించుకోలేదని తెలిపింది.


#Archanakavi
#Mollywood
#Keralapolice
#KochiDCP

Share This Video


Download

  
Report form