IPL 2022 Final: అచ్చం Virat Kohli లాగే Shubhman Gill విన్నింగ్ షాట్ సెలబ్రేషన్స్ | Telugu Oneindia

Oneindia Telugu 2022-05-30

Views 37

IPL 2022 Final: During the IPL 2022 final match against Rajasthan Royals, After hitting a winning six Gujarat Titans batter Shubhman Gill celebrations going viral in social media. Gill celebrated the victory like Virat Kohli | ఐపీఎల్ 2022 ఫైనల్లో విన్నింగ్ సిక్సర్ కొట్టిన అనంతరం శుభ్‌మాన్ గిల్ సెలబ్రేషన్స్ ఓ రేంజులో ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ ఒబెడ్ మెక్‌కాయ్‌ బౌలింగ్లో డీప్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్స్ కొట్టడంతో గుజరాత్ ఫైనల్ గెలుపు సొంతమైంది. ఇక గెలిచిన సంబరంలో శుభ్ మాన్ గిల్ అచ్చం కోహ్లీలాగే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక శుభమాన్ గిల్ సెలబ్రేషన్లు ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి.


#IPL2022
#ShubhmanGill
#ViratKohli
#GujaratTitans
#Cricket

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS