Andhra Pradesh: Janasenani Pawan Kalyan's brother Nagababu Tour to Uttarandhra districts | జనసేన పార్టీ నాగబాబు పర్యటనను అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతానికి ఆయనకు ఏ పదవి లేకపోయినప్పటికీ తర్వాత ఏదో ఒక పదవి కట్టబెట్టే యోచనలో పవన్‌కల్యాణ్ ఉన్నారు.ప్రస్తుతానికి జనసేన వ్యవహారాలన్నీ నాదెండ్ల మనోహన్ చూస్తున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు ఈ పార్టీలో బాధ్యులు లేరు. ఆయా జిల్లాల్లో జనసేన కార్యకర్తలే పోరాటం సాగిస్తున్నారు.
#PawanKalyan
#nagababu
#janasena