సల్మాన్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'కభీ ఈద్ కభీ దివాలీ'. Farhad Samji దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది. దాదాపు నెలరోజుల పాటు ఈ షెడ్యూల్ సాగనుంది. ఈ షెడ్యూల్ లో సల్మాన్ తో పాటు పూజాహెగ్డే, వెంకటేష్ కూడా పాల్గోనున్నారు.