Kodali Nani Nara Lokesh zoom కాల్ లోకి ఎందుకెళ్లారు | Andhra Pradesh 10th exam results | ABP Desam

Abp Desam 2022-06-09

Views 72

Nara Lokesh నిర్వహించిన జూమ్ కాల్ లో పదోతరగతి పిల్లలతో పాటు MLA లు Kodali Nani, Vallabhaneni Vamshi వెళ్లటం వివాదాస్పదంగా మారింది. ఈ ఘనటపై మాట్లాడిన కొడాలి నాని పిల్లలకు స్టాండర్డ్ లేకుండా పై తరగతులకు పంపిస్తే వాళ్లే నష్టపోతారన్నారు. స్కూళ్లు మూసేయాలని ఆందోళన చేసిన టీడీపీదే ఈ పాపం అన్నారు కొడాలి నాని.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS