IND vs SA: Rishabh Pant will become the second-youngest men’s captain for India in T20Is on Thursday. In this list is topped by Suresh Raina, who captained India in T20Is at the age of 23 years and 197 days. Raina led India in 3 T20Is in 2010 and 2011 and won all of them | దక్షిణాఫ్రికా సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రిషబ్.. రాహుల్ అనూహ్యంగా సిరీస్‌కు దూరం కావడంతో వైస్ కెప్టెన్ నుంచి కెప్టెన్సీ స్థాయికి ఎగబాకాడు. ఇకపోతే పంత్ కెప్టెన్సీ విషయంలో ఓ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీల కంటే తక్కువ వయసులో టీ20 కెప్టెన్ అయిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.
#RishabhPant
#SureshRaina
#INDvsSA
#Cricket
#Sports