Manchu Vishnu Ginna Controversy : మంచు విష్ణు టైటిల్ పై మండిపడుతున్న హిందుత్వవాదులు | ABP Desam

Abp Desam 2022-06-10

Views 5

Manchu Vishnu కొత్త సినిమా వివాదాల్లోకి చిక్కుకుంది. విష్ణు తన కొత్త సినిమాకు Ginna టైటిల్ ను ఎనౌన్స్ చేస్తూ ఓ Video విడుదల చేశారు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఆ టైటిల్ పై Trolling ఎదురవుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS