AP Minister Jogi Ramesh సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రజలవల్ల రావటం లేదని సొంత పార్టీ నాయకుల వల్లే వస్తోందంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు జోగి రమేష్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా అక్కడ పర్యటించిన జోగి రమేష్....పక్క పార్టీల వ్యక్తులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ఏడవాల్సిన పనిలేదంటూ సొంత పార్టీ నాయకులపైనే ఫైర్ అయ్యారు.