Rahul Dravid The Right Coach For Team India?, With experience in the absence of senior players, Dravid also failed to select a team consisting of young players. Instead of captaining Shikhar Dhawan as in the past, he handed over the captaincy to Pant | సౌతాఫ్రికా చేతిలో వరుస ఓటములు.. టీమిండియాకు కలిసిరాని రాహుల్ ద్రవిడ్ కోచింగ్! భారత గడ్డపై సౌతాఫ్రికా క్రికెట్ టీమ్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో టీ20లోనూ బ్యాటింగ్, బౌలింగ్‌లో దుమ్మురేపి 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
#Cricket
#Rishabpant
#RahulDravid
#DineshKarthik
#INDvsSA
#Umranmalik
#Indiancricketteam