AP CM Jagan decided To announce candidates 10 months in advance . Clarification on who will not be given tickets in upcoming Plenary meeting | 10 నెలల ముందుగానే అభ్యర్థుల ప్రకటన.. ఎవరెవరికి టికెట్లు ఇవ్వడంలేదో స్పష్టీకరణ, జులై 8, 9 తేదీల్లో గుంటూరు-విజయవాడ మధ్యలో పార్టీ ప్లీనరీ జరగబోతోంది. ప్రత్యర్థి పార్టీలకు అందకుండా వారి వ్యూహాలను చిత్తుచేసేలా డేరింగ్ నిర్ణయాలు తీసుకోవడంలో ఎప్పుడూ ముందుండే జగన్ తాను తీసుకోబోయే ఆ రెండు నిర్ణయాలు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి విజయాన్ని చేకూర్చిపెడతాయనే ఆశాభావంతో ఉన్నారు.
#APpolitics
#CMjagan
#YCP
#TDP
#Janasena
#Pavankalyan