Ind vs SA 3rd T20 | మూడో టీ20 లో భారత్ గెలుపు. T20 series ఆశలు పదిలం | ABP Desam

Abp Desam 2022-06-14

Views 3

విశాఖ వేదికగా భారత్‌ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మూడో t20 లో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత టాస్‌ ఓడి టీమ్ ఇండియా 20 ఓవర్ల కు 5 వికెట్ల నష్టానిక 179 పరుగులు చేసింది. 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా 19.1 ఓవర్ల్ లో 131 లకు ఆల్ ఔట్ అయ్యింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS