Rishab pant Reveals Reason Behind The Win - IND vs SA 3rd T20 *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-06-15

Views 943

Team India captain Rishabh Pant said the team had won the must-win match against South Africa as soon as the plans were implemented. Though he felt that his target was 15 runs short .. he said that we were successful with the amazing performance of the bowlers. India beat South Africa by 48 runs in the crucial third T20 at Visakhapatnam on Tuesday. The result was a 1-2 in the five T20 series.

ప్రణాళికలకు పకడ్బందీగా అమలు చేయడంతోనే సౌతాఫ్రికాతో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించామని టీమిండియా తాత్కలిక కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. తమ లక్ష్యంలో 15 పరుగులు తక్కువయ్యాయని భావించినా.. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో విజయాన్నందుకున్నామని తెలిపాడు. మంగళవారం విశాఖపట్నం వేదికగా జరిగిన కీలక మూడో టీ20లో భారత్ సమష్టిగా రాణించి 48 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. ఫలితంగా ఐదు టీ20ల సిరీస్‌లో 1-2తో నిలిచింది.

#Cricket
#Rishabpant
#DineshKarthik
#Ishankishan
#INDvsSA
#Southafrica
#Indiancricketteam

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS