Darussalam లో జరిగిన AIMIM సభలో Hyderabad MP Asaduddin Owaisi కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ వ్యాఖ్యలను ఖండించిన ఒవైసీ...ఇస్లాం మతంపై జరుగుతున్న విషప్రచారాన్ని నమ్మొద్దన్నారు. ఒవైసీ ని చూసి ఇస్లాం పై అభిప్రాయానికి రావొద్దన్న అసదుద్దీన్....ప్రవక్త గొప్పతనం గురించి తెలియాలంటే ఓ సారి ఖురాన్ ను చదవాలని విజ్ఞప్తి చేశారు. యువతరం సామాజిక మాధ్యమాల్లో సమయం వృథా చేయకుండా ప్రవక్త సూక్తులను ప్రచారం చేస్తూ మతానికి గౌరవాన్ని తీసుకురావాలన్నారు.