Congress Party Chapter Closed In The Country *Political Telugu OneIndia

Oneindia Telugu 2022-06-19

Views 407

Criticisms between the major parties are continues in Telangana politics, Telangana minister ktr alleges that the congress party chapter closed in the country.


#KTR
#Rahulgandhi
#TRS

ప్రధాన పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌పై టీఆర్ఎస్.. గులాబీ దళంపై హస్తం, బీజేపీ నేతల విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అంటున్నాడని మండిపడ్డారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS