2 IPL Seasons In A Year ఖచ్చితంగా రెండు ఐపీఎల్ సీజన్లు జరుగుతాయి *Cricket || Telugu OneIndia

Oneindia Telugu 2022-06-21

Views 27.4K

Former cricketer and cricket expert Aakash Chopra Confident About Two IPLs in One Year in Future.

#IPL
#AakashChopra
#2IPLsinayear

కొన్ని సంవత్సరాల తర్వాత ఐపీఎల్ రెండు సీజన్‌లను నిర్వహించడం గురించి బీసీసీఐ తప్పకుండా ఆలోచనలు చేస్తుందని ఆకాష్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇకపోతే మీడియా రైట్స్ హక్కుల వేలం ఇప్పటికే ముగిసినందున ఈ ఐదేళ్లలో రెండు ఎడిషన్ల ఐపీఎల్ జరిగే పాజిబులిటీ లేదని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS