Vijayasai Reddy విశాఖ విషయంలో మళ్లీ ఆ ప్రకటన | AP Capital | ABP Desam

Abp Desam 2022-06-24

Views 52

ఆంధ్ర ప్రదేశ్ కు పాలనా రాజధాని వైజాగ్ మాత్రమే అని తేల్చేశారు. ఎవరు అవునన్నా.. కాదన్నా దీనిలో ఏ మాత్రం మార్పు లేదంటున్నారు. ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ కాకుండా అడ్డుకునే శక్తి చంద్రబాబుకే కాదు మరెవరికీ లేదన్నారు విజయ సాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS