అనంతపురం జిల్లా ధర్మవరంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ వర్సెస్ బీజేపీ గా మారిన రాజకీయాలు...దాడులకు వరకూ వెళ్లాయి. సోమవారం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మీడియా సమావేశం పెట్టి బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయులపై విమర్శలు చేశారు.