SC Welfare DD On Warden : బదిలీ కోరిందని మహిళా వార్డెన్ పై దురుసు ప్రవర్తన | ABP Desam

Abp Desam 2022-06-29

Views 45

బదిలీ కోరిందని ఓ మహిళా ఉద్యోగిపై ఉన్నతాధికారి చేయెత్తిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. లక్ష్మీ అనే మహిళా వార్డెన్ కదిరిలోని మరో హాస్టల్ కు బదిలీ చేయాలని ఉన్నతాధికారులకు విన్నవించారు. ఈ సమయంలో అక్కడే ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. అసభ్యపదజాలంతో కొట్టేందుకు మహిళా వార్డెన్ పై చెయ్యెత్తారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS