heavy to very heavy rainfall in most parts of India for 3 days: IMD predicts | దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అరేబియా సముద్రం, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది.
#IMD
#Heavyrainfall
#Indianstates
#Gujarat