వాహన ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న Maruti Suzuki యొక్క 2022 Brezza కాంపాక్ట్ ఎస్‌యువి ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైంది. ఈ ఎస్‌యువి యొక్క ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర 13.96 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉంది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బ్రెజ్జా గురించి మరింత సమాచారం సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం.
#MarutiSuzuki #2022MarutiBrezza #2022MarutiBrezzaLaunch