Hyderabad లో ఎటు చూసినా జెండా వార్ జరుగుతున్నట్లే కనిపిస్తోంది. ఎక్కడ బీజేపీ జెండాలు ఉంటే అక్కడ పక్కనే టీఆర్ఎస్ జెండాలు...ఎక్కడ టీఆర్ఎస్ కటౌట్లు ఉంటే అక్కడ బీజేపీ బ్యానర్లు కనపడుతున్నాయి. ఎవరికి ఎవరూ తగ్గేదేలే అన్నట్లు కనిపిస్తున్న ఈ జెండా వార్ పై పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు.