PM Modi Attends HICC Meeting : బీజేపీ జాతీయ కార్యవర్గంలో సమావేశంలో పాల్గొన్న మోదీ | ABP Desam

Abp Desam 2022-07-02

Views 3

Hyderabad HICC వేదికగా బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ కు పార్టీనేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధానిని, ఇతర బీజేపీ అగ్రనేతలను వేదికపైకి ఆహ్వానించారు. ఆ తర్వాత పార్టీ పదాధికారులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS