Gopi chand, Rashi Khanna జంటగా నటించిన Pakka Commercial థియేటర్లలో విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఆ సక్సెస్ సెలబ్రేషన్స్, సినిమా ఎక్స్ పీరియన్స్ Director Maruti, Producer Bunny Vas, సప్తగిరి మిగిలిన టీం ఈ ఇంటర్య్వూలో షేర్ చేసుకున్నారు. మీరూ చూసేయండి.