తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుంది - పీయూష్ గోయల్ *Telanagna | Telugu OneIndia

Oneindia Telugu 2022-07-05

Views 87

Telangana: Piyush Goyal Speech at BJP's Parade Grounds public meeting in Hyderabad | తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స‌రైన స‌మాధానం చెప్పేందుకే ఇవాళ‌ భారీసంఖ్యలో బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ప‌రేడ్ గ్రౌండ్‌కు తరలివచ్చార‌ని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుంద‌ని, తాము అన్నీవర్గాల ప్రజల అభివృద్ధిని కోరుకుంటామ‌ని చెప్పారు. కేసీఆర్ పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నార‌ని, టీఆర్ఎస్ పాల‌న‌పై తెలంగాణ వ్యాప్తంగా వ్య‌తిరేక‌త ఉంద‌ని అన్నారు. తెలంగాణ‌లో అవినీతి రహిత ప్రభుత్వాన్ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని ఆయ‌న చెప్పారు.

#PiyushGoyal
#BJP
#TRS

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS