Telangana: Amit Shah Speech at BJP's Parade Grounds public meeting in Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో అమిత్ షా ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. తన కొడుకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని ఎలా చేయాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని అన్నారు.
#AmitShah
#BJP
#TRS