రేవతి, నిత్యా మీనన్ (Nithya Menon), ఆది పినిశెట్టి, రీతూ వర్మ, 'బిగ్ బాస్' అభిజిత్ (Bigg Boss Abhijeet), మాళవిక నాయర్ (Malavika Nair), సుహాసిని మణిరత్నం, నరేష్ అగస్త్య, ఉల్కా గుప్తా, నరేష్, కోమలీ ప్రసాద్ ప్రధాన తారలుగా రూపొందిన వెబ్ సిరీస్ 'Modern Love Hyderabad '. మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవికా బహుధనం దర్శకత్వం వహించారు. జులై 8 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ గురించి హీరోయిన్ నిత్యామీనన్, సీనియర్ యాక్ట్రెసెస్ రేవతితో చిట్ చాట్.