Vemulawada Rajanna Temple politics : వేములవాడ బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ| ABP Desam

Abp Desam 2022-07-07

Views 6

వేములవాడ రాజన్న ఆలయం చుట్టూ రాజకీయ రాద్దాంతం చోటు చేసుకుంది. పరిస్థితి ఈవో వర్సెస్ బీజేపీ గా మారిపోయింది. వేములవాడ ఆలయ ఈవో రమాదేవి నిర్లక్ష్య వైఖరి, ఆర్జిత సేవా టికెట్ల పెంపు, స్థానికులకు దర్శనాలు కల్పించడం లేదని బిజెపి ఈ రోజు బంద్ కు పిలుపునిచ్చింది.

Share This Video


Download

  
Report form