గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జు విశ్వ విద్యాలయం సమీపంలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సమావేశాలకు బారీగా కార్యకర్తలు తరలి వస్తున్నారు.ఐదు సంవత్సరాల కు ఒక సారి జరిగే ప్లీనరి లో పాల్గొనటం తమకు సంతోషంగా ఉందని కార్యర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.