ప్లీనరీ వేదికపై జగన్ - విజయమ్మ... విమర్శలకు, చర్చలకు చెక్ *Politics | Telugu OneIndia

Oneindia Telugu 2022-07-08

Views 368

YSRCP Plenary: AP CM JAgan and Vijayamma share the ysrcp plenary stage | జగన్ తో కలిసి తల్లి విజయమ్మ పార్టీ ప్లీనరీ వేదిక మీదకు వచ్చారు. ఇడుపులపాయలో సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన తండ్రికి నివాళి అర్పించారు. ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఆ తరువాత కడప నుంచి గన్నవరం చేరుకున్న ఆ ఇద్దరూ నేరుగా ప్లీనరీ వేదిక వద్దకు చేరుకున్నారు.

#YSRCPPlenary
#APCMJagan
#YSVijayamma

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS