IND vs ENG: Virat Kohli Can Single handedly Win World Cups says Sarandeep Singh | పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ మద్దతు తెలిపాడు. కోహ్లీకి ఒంటిచేత్తో ప్రపంచకప్‌లు గెలిపించే సత్తా ఉందని, అతన్ని పక్కనపెట్టమనడం ఏందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
#viratkohli
#SarandeepSingh
#INDVSENG