Bjp Telangana leader Etela rajender press meet | తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అహంకారం బాగా పెరిగిపోయిందని దుయ్యబట్టారు బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు
#EtelaRajender
#Telangana
#CMKcr
#Trsparty
#BJP