టీమిండియా కొంపమునగడానికి కారణాలివే *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-07-15

Views 114

IND VS ENG 2nd ODI:Virat Kohli scored 16 runs off 25 balls in the second ODI against England that India lost by 100 runs | భారత క్రికెట్ జట్టు టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకున్న అనంతరం అదే ఊపుతో వన్డే ఇంటర్నేషనల్స్‌ను మొదలు పెట్టింది గానీ దాన్ని కొనసాగించలేకపోయింది. తొలి వన్డేలో తిరుగులేని విజయం సాధించిన టీమిండియా రెండో మ్యాచ్‌లో చతికిలపడింది. దీనితో మూడో వన్డే ఉత్కంఠభరితంగా మారింది. లార్డ్స్‌లో రెండో వన్డేలో టాస్ ఓడి- తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 49 ఓవర్లల్లో 246 పరుగులకు ఆలౌట్ అయింది. 247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఏ దశలోనూ పోరాడలేదు. 12వ ఓవర్‌లోనే టీమిండియా ఓటమి ఖాయమైపోయింది.



#INDVSENG
#Rohitsharma
#viratkohli

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS