కొడాలి నాని ఇంటి దగ్గర ఉద్రిక్తత

Telugu Samayam 2022-07-16

Views 7

గుడివాడలో రోడ్ల దుస్థితిపై ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి ముందు జనసైనికుల నిరసన.. పోలీసులు రావడంతో స్వల్ప ఉద్రిక్తత.. ఇరువర్గాల వాగ్వాదం.. అరెస్టు చేస్తామని హెచ్చరించడంతో వెనుదిరిగిన జనసైనికులు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS