Telangana: A leader of the Telangana unit of the TDP, Katragadda Prasuna About Telangana Godavari Floods | తెలంగాణ వరదలు, కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిస్థితి పై మాట్లాడారు తెలుగుదేశం పార్టీ తెలంగాణా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన. కెసిఆర్ చేసే ఏ ఒక్క పనీ కరక్టుగా లేదని మల్లి క్లౌడ్ బరస్ట్ అంటూ హాస్యంగా మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు
#Godavarifloods
#Katragaddarasuna
#telangana