Naga Chaitanya, Raashi Khanna Funny Conversation With Hemanth About Thank You Movie. Naga Chaitanya's new movie Thank You written by BVS Ravi and directed by Vikram K Kumar. The film is produced by Dil Raju and Sirish under the banner of Sri Venkateswara Creations. Starring Raashi Khanna, Malavika Nair, Avika Gor | హీరో నాగ చైతన్య కొత్త సినిమా థాంక్యూ కి మనం డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం చేసాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ కథానాయికలు.కథను బివిఎస్ రవి రాశారు. తాజాగా మూవీ టీం నాగ చైతన్య, రాశి ఖన్నా చిట్ చాట్ లో సినిమా గురించి చాలా విషయాలు పంచుకున్నారు.
#ThankYouMovie
#thankyouinterview
#Nagachaitanyaakkineni
#Rashikhanna
#Avikagor
#Dillraju
#Vikramkkumar
#BVSravi
#Tollywood