సీతక్క పై దివ్యాంగురాలి అభిమానం... భావోద్వేగానికి గురైన సీతక్క *Andhra Pradesh | Telugu OneIndia

Oneindia Telugu 2022-07-22

Views 181

Young lady fanism towards mulugu MLA seethakka will amaze you | సాధారణంగా ప్రజాప్రతినిధులపై ఎవరైనా అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. చాలావరకు అభిమానాన్ని చూపించేవారు, భవిష్యత్తులో వారి స్వప్రయోజనాల కోసమో, లేదా రాజకీయంగా వారి ఎదుగుదల కోసం చూపించే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ నిజమైన అభిమానానికి కొలమానం లేదని, ఎటువంటి ప్రయోజనాలను ఆశించకుండా, సీతక్క పట్ల తన అభిమానాన్ని ప్రదర్శించింది ఓ బాలిక
#Telangana
#Seethakka
#Andhrapradesh
#mulugu

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS