ప్రేక్షకులు ఈ కథకి కనెక్ట్ అవుతారు - దర్శకుడు జెర్రీ *Launch | Telugu OneIndia

Oneindia Telugu 2022-07-25

Views 10

Legend Saravanan’s Pan India Movie ‘The Legend’ Pre Release Event and Media interaction. The Legend is an upcoming Indian Tamil-language action film directed by J. D.–Jerry. The film stars Arul Saravanan and Urvashi Rautela Vivek, Suman and Nassar. The music of the film is composed by Harris Jayaraj while the cinematography and the editing were handled by R. Velraj and Ruben respectively. | లెజెండ్ , శరవణన్ , శరవణన్ హీరోగా ది లెజెండ్(The Legend )అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్ లో శరవణన్ స్వీయ నిర్మాణంలో "ది లెజెండ్" అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు జీడీ-జెర్రీ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కోసం పాపులర్ స్టార్స్ , టాప్ టెక్నిషియన్స్ వర్క్ చేశారు. ‘ది లెజెండ్’ చిత్రాన్ని జూలై 28న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల కానుంది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా 2500 పైగా థియేటర్లలో మూవీ రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.

#TheLegend
#SaravananLegend
#Tollywood
#Kollywood
#SarvananStores
#tamilNadu

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS