Congress Interim President Sonia Gandhi arrived at Enforcement Directorate (ED) office in Delhi on July 27 for questioning in National Herald case | నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీని ప్రస్తుతం ఈడీ విచారిస్తోంది. విచారణలో భాగంగా అధికారులు రూపొందించుకున్న ప్రశ్నలకు సోనియాగాంధీ ఒకటే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మోతీలాల్ వోరా చూసుకునేవారని వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. ఏ తరహా రాజకీయం చేయాలని బీజేపీ భావిస్తుందో అదే తరహా వ్యూహాన్ని అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ గట్టి షాకిచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. సిట్ కేసులో పటేల్ శిక్ష అనుభవించలేరు. హెరాల్డ్ కేసులో వోరా కూడా అంతే